తొండూరు: ఫిబ్రవరి 4న ఎద్దుల బండలాగుడు పోటీలు

తొండూరు మండలం అగడూరులోని సీతారామ లక్ష్మణ్ హనుమ సమేత ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీన ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే వారికి రూ. 60 వేల ప్రథమ బహుమతితో పాటు వరుసగా 8 బహుమతులు అందజేస్తారు. పోటీలలో పాల్గొనాలనుకునేవారు ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 9 గంటలలోపు నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్