తొండూరు: గెలిస్తే రూ.60 వేలు

తొండూరులోని అగడూరులో ఉన్న సీతారామ లక్ష్మణ్ హనుమ సమేత ఆలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 4వ తేదీన ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలలో మొదటి బహుమతి రూ. 60 వేలుతో పాటు వరుసగా 8 బహుమతులు ఉంటాయని వారు పేర్కొన్నారు. పోటీలలో పాల్గొనేవారు ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 9 గంటలలోపు నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్