స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి యూసీఐఎల్ చేయూత

యురేనియం పరిసర ప్రాంతాలలో ఉన్న విద్యార్థుల కోసం స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి సోమవారం యూసీఐఎల్ జీఎం సుమన్ సర్కార్, సీఎస్ఆర్ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. ఈ నిధులను స్మార్ట్ కిచెన్లలో ఆధునిక వంట సామాగ్రి, ఆర్వో ప్లాంట్లు, సోలార్ వ్యవస్థ వంటి వాటికి ఉపయోగించాలని సుమన్ సర్కార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యురేనియం అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్