వేంపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలోని గుర్రప్ప తోటలో గుర్తుతెలియని మృతదేహం శనివారం లభ్యమైంది. గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతిడి వివరాలు, మరణానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్