కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మనవరాలు హన్సికా రెడ్డి, అమెరికాలో ఉంటూ శివునిపై పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో పులివెందులలో భాగవత పఠన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న హన్సిక, భాగవత పండితులు, మహిళల కోరిక మేరకు ఈ పాటను పాడి పంపించారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంది.