వేంపల్లి: ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యంపై అవగాహన

వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అధికారి డా. ఓబుల్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, శనివారం తంగేడుపల్లి గ్రామంలో ప్రత్యేక శిబిరాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయోలా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అమల్ ఆరోగ్య రాజ్ విద్యార్థులకు మానసిక వికాసంపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్