వేంపల్లి: కోటా శ్రీనివాస రావు మృతి విచారకరం

విలక్షణ నటుడు, మాజీ శాసన సభ్యుడు కోటా శ్రీనివాస రావు మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆదివారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. 9నంది అవార్డులు, పద్మశ్రీ అవార్డు పొందారు. అహనా పెళ్ళంట సినిమాలో కోటనటన మరపురానిది. ఆయన పవిత్రాత్మకు పరమేశ్వరుడు ప్రశాంతిని ప్రసాదించాలి.

సంబంధిత పోస్ట్