వేంపల్లి పంచాయతీ పరిధిలోని పక్కీర్ పల్లె లో మహిళలు అవేదన చెందుతున్నన్నారు. ఆదివారం గ్రామస్తులు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ముట్టడి కేసులో అరెస్ట్ బయంతో ఊరు మొత్తం ఖాళీ అవడంతో అగమ్య గోచరంగా మహిళలు, వృద్ధుల పరిస్థితి వృద్ధురాలి నీ వదిలి వెళ్ళిపోయిన కొడుకు కోడలు దీన స్థితిలో మంచాన వృద్ధురాలికి అన్నం పెట్టే వాళ్ళు లేక విల విల వృద్ధురాలు చనిపోయిన దిక్కులేదని కన్నీరు మున్నీరుగా గ్రామస్తులు విలపిస్తున్నరు.