వేంపల్లి: దేశాభివృద్ధిలో యువత పాత్ర విశేషం

ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో యువత పాత్ర విశేషమైందని, వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ వేదికపై పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. బుధవారం జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమాల్లో ట్రిపుల్ ఐటీ నుంచి 10 మంది విద్యార్థులు పాల్గొన్నారని, వారి పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్