వేముల: అనారోగ్యంతో సర్పంచ్ మృతి

వేముల గ్రామానికి చెందిన సర్పంచ్ సాకే రామాంజనమ్మ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న వైసీపీ మండల ఇన్ఛార్జ్ నాగేళ్ల సాంబశివారెడ్డి, ఇతర వైసీపీ నాయకులు రామాంజనమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్