లింగాల ఎంఈఓ-1 గా విశ్వనాథరెడ్డి బాధ్యతలు

లింగాల ఎమ్మార్సీ కార్యాలయంలో గురువారం ఎంఈఓ-1గా విశ్వనాథరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ - 1 విశ్వనాథ్ రెడ్డికి ఎంఈఓ-2 రామకృష్ణయ్య అభినందనలు తెలిపారు. అలాగే ఆయనకు రాజకీయ, ఉద్యోగ సంఘాల నాయకులు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్