పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నామని బిటెక్ రవి అన్నారు. శుక్రవారం పులివెందులలో బీటెక్ రవి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జడ్పిటిసి స్థానానికి శుక్రవారం మధ్యాహ్నం 1: 28 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీటెక్ రవి సతీమణి లతా రెడ్డి, తమ్ముడు జయభరత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. పులివెందులలో ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా టీడీపీ సద్వినియోగం చేసుకుంటుంది.