పార్టిసిపేట్ చేసినందుకే మీరు ఉద్యోగాలిచ్చారు: ఎమ్మెల్సీ

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయని వైసీపీ చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి ఖండించారు. తమ హయాంలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ప్రాధాన్యత ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. జగన్ హయాంలో కేవలం క్రీడల్లో పాల్గొన్నందుకే 2,300 ఉద్యోగాలు ఇచ్చారని రామగోపాల్ రెడ్డి ఆరోపించారు.

సంబంధిత పోస్ట్