పులివెందులలో ఉరి వేసుకుని యువతి మృతి

పులివెందుల పట్టణం స్థానిక నగరిగుట్టకు చెందిన పర్షియా బేగం గురువారం ఇంట్లో ఉరి వేసుకుని అనుమానస్పదంగా మృతి చెందింది. స్థానిక వివరాల మేరకు మృతురాలు భర్త ఫయాజ్ పక్రుద్దీన్ తనకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడని మృతురాలు అమ్మమ్మ మాబున్ని తెలిపారు. అయితే మేము వచ్చేసరికి నేలపై పడి ఉందనన్నారు. ఫయాజ్, పర్షియా బేగం గత నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్