సత్తా చాటి చిట్వేల్ విద్యార్థిని

చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి శివదీక్షిత అనే విద్యార్థిని ఒంగోలు ట్రిపుల్ఐటీ కి ఎంపికైంది. ఈ క్రమంలో ఆమెకు ఈ నెల 17న నూజివీడులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ జరగనుంది. పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటీలో చేరిన రెండవ విద్యార్థిని కావడంతో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆమెను ఆదివారం అభినందించారు.

సంబంధిత పోస్ట్