పుల్లంపేట మండల పరిధిలో ఎంపీపీ ముద్ద బాబుల్ రెడ్డితో పాటు 17 మందిపై శుక్రవారం భూ కబ్జా ఆరోపణలపై కేసు నమోదైంది. వత్తలూరు పంచాయతీ మల్లంవారిపల్లికి చెందిన ఉమ్మడి ధనలక్ష్మి తన భూమిని ఆక్రమించారని ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.