చిట్వేలి: డాక్టరేట్ పట్టా అందుకున్న యువకుడు

చిట్వేలు మండలం మాలేమార్పురం గ్రామానికి చెందిన యువకుడు వల్లెం సుబ్రహ్మణ్యం డాక్టరేట్ పట్టా బుధవారం అందుకున్నాడు. ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగంలో ఫిట్నెస్ అండ్ ఫిజియోలాజికల్ అండ్ వెరైబుల్ అమోంగ్ ఉమెన్ వాలీబాల్ ప్లేయర్స్ పై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు. ప్రొఫెసర్ పాల్ కుమార్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి సమగ్రమైన విషయాలను అవగాహన చేసుకుని అనేక విషయాలు పై పట్టు సాధించారు.

సంబంధిత పోస్ట్