చిట్వేలి: కందుల గుండయ్య నాయుడుని పరామర్శించిన కస్తూరి

చిట్వేలి మండలంలోని కే. కందులవారిపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కందుల గుండయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. ఆయనను బుధవారం తన స్వగృహంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాధ నాయుడు పరామర్శించారు.

సంబంధిత పోస్ట్