రైల్వే కోడూరు: బొప్పాయి రైతులను వెంటనే ఆదుకోండి: కొరముట్ల

కూటమి నాయకులు కల్లబోల్లి మాటలు ఆపి రైతులను ఆదుకోవాలని రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయం కొరముట్ల మాట్లాడుతూ రైతులకు సహాయం చేస్తాము, మహిళలకు బంగారు పీఠం వేస్తాము, యువతకు పెద్ద పీట వేస్తామని చంద్రబాబు నాయడు అబద్ధపు హామీలు చెప్పి ఇప్పుడు నెరవేర్చలేదన్నారు. బొప్పాయి రైతులను కూటమి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్