అన్నమయ్య జిల్లాలో భారీ వర్షం, జనజీవనం స్తంభించింది

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. రానున్న రెండు మూడు రోజుల్లో కూడా వర్షం తగ్గే సూచనలు లేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్