ఇటువంటి ఘటనలను సమర్థించను: మంత్రి

గురువారం ఒంగోలులో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌కు సంబంధించిన వివాదాన్ని తాను సమర్థించనని, ఇది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత అంశమని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే విచారణ కమిటీని నియమించారని, వైసీపీ ఈ అంశాన్ని భూతద్దంలో చూపించడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్