కోడూరు: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

రైల్వే కోడూరు పట్టణంలో శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్‌, కుడా చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, మహాత్మా గాంధీ చూపిన సత్యం, త్యాగం, అహింస మార్గాలు నేటి తరానికి మార్గదర్శకమని, గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్