చిట్వేల్‌లో గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా ముక్కా వరలక్ష్మి

చిట్వేల్ మండలం మార్గోపల్లి గ్రామంలో మన్నూరు సుదర్శన్ రెడ్డి ఆహ్వానంతో జరిగిన గృహప్రవేశ కార్యక్రమానికి టిడిపి ఇన్‌చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి గురువారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన ఆమె, ప్రజల అభివృద్ధి కోసం సేవలకు తాము ఎప్పుడూ సిద్ధమన్నారు.

సంబంధిత పోస్ట్