నందలూరు: కొట్టె నరసింహులు జ్ఞాపకార్థం మజ్జిగ, వాటర్ బాటిల్ పంపిణీ

నందలూరులో టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం సందర్భంగా ఆలయ మాడవీధులలో ఆధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. కొట్టే నరసింహుల జ్ఞాపకార్థం వారి కుమారులు జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి, కొట్టే హరిష్ మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అందజేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్