రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలోని కె.కందులవారిపల్లి, సాయి నగర్, గాంధీనగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు ఏదోటి రాజా, గ్రామ కమిటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని అర్హులైన వారికి పింఛన్ కార్డులు అందించారు.