పుల్లంపేట: కూరగాయలతో వినూత్న బోధన

పుల్లంపేట మండలం దలవాయిపల్లి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో గురువారం 1వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు రమణ కూరగాయల గురించి వినూత్నంగా పాఠం బోధించారు. కూరగాయల పేర్లతో పాటు వాటి రంగులు, ఆకారాలు, ఆరోగ్య ప్రయోజనాలు, అనారోగ్య పరిస్థితుల్లో వాటి ప్రభావం వంటి అంశాలను సరళంగా వివరించారు. విద్యార్థుల అభ్యసన వాతావరణాన్ని మెరుగుపరిచేలా ఈ బోధన జరిగిందని ఉపాధ్యాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్