రైల్వే కోడూరు మండల పరిధిలోని ఆర్ రాచపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల స్థాయి భారత రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో ప్రతిభ కనబరిచారని ప్రధానోపాధ్యాయులు సి వి సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఈ పోటీలలో యం మౌనిక మొదటి స్థానం, బి పావని రెండవ స్థానం, పి.పూజిత మూడవ స్థానం సాధించారు. విజేతలకు ఉపాధ్యాయులు తలపల రేవతి అభినందనలు తెలిపారు.