అంతరాయం కలిగిస్తే కేసుకు ఏఎస్పీ మనోజ్ రైల్వే కోడూరు తహసిల్దార్ కార్యాలయంలో బొప్పాయి రైతుల సమస్యలపై ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే స్పందించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళనలు చేయొద్దని హైవేలపై రాకపోకలకు అంతరాయం కలిగిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఎమ్మార్వోతో కలిసి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.