రైల్వేకోడూరు: తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రైల్వేకోడూరు మండలంలో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. బాలపల్లె వద్ద లారీ బైక్ ఢీ కొన్న ఘటనలో సాయికృష్ణ (29), అనిత (21) మృతి చెందారు. ఇద్దరు త్వరలోనే వివాహం చేసుకునేందుకు సిద్ధం కాగా, రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్