రైల్వేకోడూరు: భగ్గుమన్న బొప్పాయి రైతులు

బొప్పాయి ధరలు రూ. 6కి పడిపోవడంతో రైల్వే కోడూరు నియోజకవర్గంలోని బొప్పాయి రైతులు చెన్నై-కోడూరు జాతీయ రహదారిపై తీవ్ర ఆందోళన చేపట్టారు. గురువారం ఉదయం జాతీయ రహదారిపై గడ్డివాము దగ్ధం చేసి రైతులు నిరసన తెలిపారు. దీంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులతో చర్చించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు.

సంబంధిత పోస్ట్