రైల్వేకోడూరు: రైతు సమస్యల పరిష్కారానికి టీడీపీ కట్టుబడి ఉంది

రైతుల సమస్యలు పరిష్కారానికి టీడీపి ప్రభుత్వం కట్టుబడి ఉందిని టీడీపీ ఇంచార్జ్ కడప అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. గురువారం రెవెన్యూ సభా భవనంలో బొప్పాయి రైతుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర అందేలా చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర కోసం కలెక్టర్‌తో చర్చించారు.

సంబంధిత పోస్ట్