రైల్వేకోడూరు శానిటరీ ఇన్ స్పెక్టర్ గా శివశంకర్ రాజు

రైల్వే కోడూరు గ్రామపంచాయతీ శానిటరీ ఇన్ స్పెక్టర్ గా శివశంకర్ రాజు గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. తిరుపతి జిల్లా తిరుచానూరు పంచాయతీలో పనిచేస్తూ బదిలీపై రైల్వేకోడురు రావడం జరిగింది. ఈ సందర్భంగా శివశంకర్ రాజు మాట్లాడుతూ గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం ఉందన్నారు. అలాగే పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని తెలిపారు. రహదారులపై చెత్తాచెదారం వేయరాదని అన్నారు.

సంబంధిత పోస్ట్