కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మంటపంపల్లికి చెందిన జగదీశ్ ఇటీవల నేపాల్ లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆయన అన్నమయ్య జిల్లా నందలూరులోని గ్రామ సచివాలయంలో VROగా పనిచేస్తున్నారు. బాక్సింగ్‌పై ఉన్న ఆసక్తితోనే ఈ పోటీల్లో పాల్గొన్నట్టు గురువారం తెలిపారు.