నాలుగు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఏఐటియుసి, సిఐటియు నిరసన

రాజంపేట బైపాస్‌లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నాలుగు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ చట్టాలు కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1ను బ్లాక్ డేగా పాటించాలని జాతీయ కార్మిక సంఘాల వేదిక పిలుపునిచ్చింది.

సంబంధిత పోస్ట్