అన్నమయ్య: 22 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజ్ అటవీ ప్రాంతంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 22 ఎర్రచందనం దుంగలు, మూడు మోటారు సైకిళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఆర్ఎస్ఐ మురళీధరరెడ్డి టీమ్ తెలిపారు.  వీరబల్లి మీదుగా గడికోట వైపు కూంబింగ్ చేపట్టగా అక్కడ వచ్చిన సమాచారం మేరకు అక్కడ వారిని అరెస్టు చేసామని తెలిపారు.

సంబంధిత పోస్ట్