రాజంపేటలో ఇరువర్గాల ఘర్షణ

రాజంపేట కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. చిన్నపాటి వివాదం పెద్దదిగా మారడంతో రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసుల సమక్షంలోనే ఘర్షణ కొనసాగడంతో ఆ ప్రాంతంలో కొంతసేపు గందరగోళం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్