ఒంటిమిట్ట హెలిపాడ్ వద్ద సీఎంకు ఘన స్వాగతం

బుధవారం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు నాయుడు, ఒంటిమిట్ట హెలిపాడ్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్