రాజంపేటలో చర్చ్ నిర్మాణంపై వివాదం

రాజంపేట మండలం గుండ్లూరు సమీపంలోని శంకరాపురం గ్రామంలో బుధవారం చర్చి నిర్మాణం వివాదాస్పదమైంది. గ్రామంలో క్రైస్తవులు లేరని, రామాలయానికి సమీపంలో నిర్మాణం చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. మైక్ సెట్ల వినియోగంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి, నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్