ఐస్ అమ్ముతూ వడదెబ్బతో వ్యక్తి మృతి

కడప జిల్లా రాజంపేట మండలంలో గురువారం పెనగలూరు మండలం చక్రంపేటలో పుల్ల ఐస్ అమ్మే పొన్నుపల్లి నరసింహులు (53) తీవ్ర ఎండ వేడిమికి కుప్పకూలి మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

సంబంధిత పోస్ట్