ఒంటిమిట్ట: టీడీపీ తరఫున బొడ్డే వెంకటరమణ నామినేషన్

ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బొడ్డే వెంకటరమణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారిణి ఓబులమ్మకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయనతో పాటు మేడా విజయశేఖర్ రెడ్డి, కొమర వెంకటనరసయ్య, చప్పిడి మహేశ్ నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్