ఒంటిమిట్ట: శభాష్ చందన.. నేటి యువతకు ఆదర్శం

నిన్న ఇస్రో అంతరిక్షంలోకి పంపిన NISAR ఉపగ్రహ మిషన్‌లో ఒంటిమిట్ట (ఎం) కొత్త మాధవరం నివాసి చందన పాత్ర గర్వకారణంగా నిలిచింది. రెండు నెలల క్రితం ప్రమాదంలో గాయపడిన ఆమె, కోలుకున్న వెంటనే తన బాధ్యతలను తిరిగి స్వీకరించింది. బెంగళూరులోని ఇస్రోలో సైంటిస్ట్ గా పనిచేస్తున్న చందన, ఇస్రో-నాసా కలిసి అభివృద్ధి చేసిన ఈ భూ పరిశీలనా మిషన్‌లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్