సిద్ధవటంమండల కేంద్రంలో నాలుగు రోజులుగా పిచ్చికుక్కలు వీరంగం చేస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దిగువపేట బేల్లారి వీధికి చెందిన ఫాతిమా, గాంధీ వీధికి చెందిన నందకిషోర్, వసంత, గుర్రయ్య మరికొందరి పై పిచ్చి పిచ్చికుక్క దాడిలో కుక్క దాడి చేయడంతో స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చికిత్స చేయించుకుంటున్నారు.
కుక్క కాటుకు గురైన వారు చికిత్స చేయించుకోవాలని వైద్యాధికారి మురళి తెలిపారు.