జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైనా రాజంపేట విద్యార్థులు

కేంద్రీయ విద్యాలయ రాజంపేట విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీలలో శుక్రవారం అద్భతంగా ప్రతిభను కనబరిచారు. పాఠశాల నుండి నలుగురు విద్యార్థులు, జాతీయ స్థాయిలో ఏడుగురు విద్యార్థులు మన అన్నమయ్య జిల్లా స్థాయిలో ఎంపిక కావడం గొప్ప విజయమని కోచ్ రాహుల్ కుమార్ పచ్చిసియా అన్నారు. జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక అయినా విద్యార్థులకి ప్రిన్సిపాల్ డాక్టర్ మురుగేశ్వరన్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్