రాజంపేట: హైవేపై రెండు కార్లు ఢీ.. ఇద్దరు స్పాట్ డెడ్

రాజంపేట మండలం ఊటుకూరు వద్ద తిరుపతి-కడప జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు న్యాయవాదులు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. తిరుపతికి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయపడినవారిని రాజంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్