రాజంపేట: ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం

ఒంటిమిట్ట జడ్పీటీసీ నోటిఫికేషన్ నేపథ్యంలో గురువారం అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒంటిమిట్టకు చేరుకోగా, టిడిపి రాష్ట్ర ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్థానిక టిడిపి నేతలతో సమావేశం నిర్వహించి జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్