రాజంపేట: మెగా పేరంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న యల్లటూరు

మెగా పేరెంట్ - టీచర్ మీటింగ్ కార్యక్రమం రాజంపేట పట్టణం జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో గురువారం ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాద్యాయుల‌ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన నేత యల్లటూరు మాట్లాడుతూ తల్లితండ్రులు - ఉపాద్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు వీరందరి తోడ్పాటుతోనే విద్యా వికాసం సాధ్యమవుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్