అనుమతి లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఐ హెచ్చరిక

సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాల్లోని కిరాణా షాపుల్లో అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఒంటిమిట్ట సీఐ నరసింహారాజు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ, గతంలో జరిగిన ప్రమాదకర సంఘటనలను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. వ్యాపారులు పోలీసులకు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్