సుండుపల్లి: ఎర్రచందనం స్మగ్లర్ల కోసం సానిపై బీట్ లో కూంబింగ్

వీరబల్లి మండలం సానిపాయి రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో గురువారం సానిపాయి బీట్ లో కూంబిగ్ నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ముడుంపాడు, సుబ్బయ్య కుంట బీట్లలో స్మగ్లర్స్ సమాచారం ఉందని తెలిసి, వెంటనే తామంతా అటవీ ప్రదేశం చేరుకోవడమైందన్నారు. అయితే ఎర్రచందనం దుంగలను వదిలి తమిళ స్మగ్లర్లు సుమారు15 నుంచి 20మంది తమ రాకను పసిగట్టి బ్యాగులు పడవేసి, చెల్లాచెదురుగా వెళ్లి పోయారన్నారు.

సంబంధిత పోస్ట్