సుండుపల్లి మండలంలోని మూడు గ్రామాలు నాటు సారా రహిత గ్రీన్ విలేజ్‌లుగా గుర్తింపు

సుండుపల్లి మండలం చిన్నబిడికి, వానరాచపల్లి బిడికి, ఆరోగ్యపురం బిడికి గ్రామపంచాయతీలను నాటు సారా రహిత గ్రామాలు గ్రీన్ విలేజ్ గా ధ్రువీకరణ జరిగిందని శుక్రవారం సాయంత్రం ఎక్సైజ్ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ స్వయం సహాయ సహకారలతో కొన్ని నెలలుగా నాటు సారా రహిత గ్రామాలుగా మార్చుటకు దాడులు జరిపి నాటు సారా తాగడం వలన కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించామన్నారు.

సంబంధిత పోస్ట్