ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా YCP అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కోరారు. రాచపల్లిలో కడప మేయర్ సురేశ్ బాబుతో కలిసి ఇంటింటికీ తిరిగి వైసీపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.